PRC జీవో ముఖ్యాంశాలు

*PRC జీవో ముఖ్యాంశాలు...*

*ఫిట్మెంట్ 23%..*

*బకాయి ఉన్న అన్ని డీఏ ల చెల్లింపు.*

*HRA.. విజయవాడ విశాఖపట్నం, గుంటూరు నెల్లూరు మరియు రాష్ట్ర సచివాలయ సిబ్బందికి..16%..మిగిలిన అన్ని ప్రదేశాలకు..8%.*
*పెన్షనర్లకు ఎడిషనల్  క్వాంటం పెన్షన్ 70 మరియు 75 సంవత్సరాల వెయిటేజ్ తొలగింపు.*

*సిటీ కాంపెన్సేట్టరీ అలవెన్స్ తొలగింపు.*

*ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం 6,12,18,24,30 గా కొనసాగింపు.*

*గ్రాట్యుటీ పరిమితి 16 లక్షలకు పెంపు.*

*ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి కమిషనర్ ను నియమించి PRC అమలు చేసే ప్రక్రియ తొలగింపు.. ఇక నుండి పది సంవత్సరాలకు ఒకసారి కేంద్ర పిఆర్సి. అమలు.*

*01Apr 20 నుండి నేటి వరకు తీసుకున్న ఇంటీరియం రిలీఫ్ (27-23)మరియు HRA ను DA అరియర్స లో సర్దుబాటు.*

*1-7-19 నుండి 31-3-2020 వరకు చెల్లించిన మధ్యంతర భృతి (IR) DA బకాయిల నుండి మినహాయింపు.*

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "PRC జీవో ముఖ్యాంశాలు"

Post a Comment