కేబినెట్ ఆమోదించిన అంశాలివే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఆస్తులు, పంట నష్టం, రోడ్లు, విద్యుత్ సరఫరాపై మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. శాసనసభలో ప్రవేశపెట్టిన 14 బిల్లులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
కేబినెట్ ఆమోదించిన అంశాలివే..
* అగ్రికల్చర్ ల్యాండ్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం.
* రైట్స్ ఇన్ ల్యాండ్, పట్టాదారు పాస్‌బుక్స్ చట్ట సవరణకు ఆమోదం.
* పంచాయతీరాజ్ చట్ట సవరణకు ఆమోదం.
* ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టసవరణకు ఆమోదం.
* హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ చట్ట సవరణకు ఆమోదం.
* రాష్ట్ర విద్యా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది
0 Response to "కేబినెట్ ఆమోదించిన అంశాలివే"
Post a Comment