పదవ తరగతి పరీక్షల నిర్వహణపై దేవానంద్ రెడ్డి డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వారి వీడియో సందేశం
పదవ తరగతి పరీక్షల నిర్వహణపై దేవానంద్ రెడ్డి డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వారి వీడియో సందేశం...
1)ప్రశ్న పత్రాలను ఫోటోలు తీసి బయటకు పంపేవారీ మీద, వాటిని వాట్సప్ లో స్ప్రెడ్ చేసే వారిపై కూడా
ఎగ్జామ్స్ యాక్ట్ 25/97 ప్రకారం కేసులు బుక్ చేస్తాం.(2).. ప్రైవేటు వ్యక్తులను, పిల్లలను ఎగ్జామ్ విధులలో ఉండకూడదు.
ప్రైవేట్ వ్యక్తులు, పిల్లలు, మొబైల్ ఫోన్లు పరీక్షా కేంద్రాలలో కనిపిస్తే పూర్తి బాధ్యత చీఫ్ సూపర్డెంట్ లదే...
*శ్రీ డి. దేవానంద్ రెడ్డి* డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఆంధ్ర ప్రదేశ్
0 Response to "పదవ తరగతి పరీక్షల నిర్వహణపై దేవానంద్ రెడ్డి డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వారి వీడియో సందేశం"
Post a Comment