మే నెలలో తెలుగు రాష్ట్రాల్లో 8 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి

.



దీనికి అనుగుణంగా నిత్యం బ్యాంకులకు వెళ్లే వారు వారి షెడ్యూల్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. దేశంలో వివిధ రాష్ట్రాల పండుగల ఆధారంగా వివిధ రాష్ట్రాల్లో సెలవులు మారుతుంటాయి.

ఏపీ, తెలంగాణలో మే నెలలో బ్యాంకులకు సెలవులివే

మే 1 మేడే సెలవు, ఆదివారం.

మే 3 ఈద్ ఉల్ ఫితర్, అక్షయ తృతియ.

మే 8 ఆదివారం.

మే 14 రెండో శనివారం.

మే 15 ఆదివారం

మే 22 ఆదివారం

మే 28 నాలుగో శనివారం

మే 29 ఆదివారం

వీటికి అదనంగా ఇతర రాష్ట్రాల్లో సెలవులు ఇలా ఉన్నాయి.

మే 2 మహర్షి పరశురాం జయంతి. కొన్ని రాష్ట్రాల్లో సెలవు.

మే 3 బసవ జయంతి. కర్ణాటకలో సెలవు.

మే 9 రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి. (పశ్చిమబెంగాల్, కల్ కత్తా, త్రిపురలో సెలవు)

మే 16 బుద్ద పూర్ణిమ. కొన్ని రాష్ట్రాల్లో సెలవు.

మే 24 ఖాజీ నజ్రుల్ ఇస్మాల్ పుట్టిన రోజు సిక్కింలో సెలవు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మే నెలలో తెలుగు రాష్ట్రాల్లో 8 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి"

Post a Comment