ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్స్!
దిల్లీ: దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్ష 2021లో జనవరికి బదులు ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.
దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు అధికారిక నోటిఫికేషన్ త్వరలోనే రానుంది.
దరఖాస్తు ప్రక్రియ డిసెంబరులో ప్రారంభయ్యే అవకాశం ఉంది
0 Response to "ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్స్!"
Post a Comment