విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ పరీక్ష

*✨ విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ పరీక్ష*

★ జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష ‘విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌’ (వీవీఎం) 2020-21కు రిజిష్టర్‌ చేసుకున్న విద్యార్థులకు...

★ నవంబరు 29, 30 తేదీలలో వారు ఎంచుకున్న రోజున ఉదయం 10 నుంచి సాయంత్రం 8 గంటల మధ్యలో 90 నిమిషాల పాటు నిర్వహించనున్నట్లు వీవీఎం కడప జిల్లా కో-ఆర్డినేటర్‌ శ్రీనివాసులరెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. 

★ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్‌సీఈఆర్‌టీ విజ్ఞాన్‌ ప్రసార్‌ (కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం), విజ్ఞాన భారతి (స్వదేశీ శాస్త్ర, సాంకేతిక ఉద్యమం)ల సంయుక్త ఆధ్వర్యంలో...

★ దేశవ్యాప్తంగా ఆరు నుంచి 11 (ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం) చదువుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌ విధానంలో ఓపెన్‌ బుక్‌ పద్ధతి ద్వారా విద్యార్థుల ఇంటి వద్ద నుంచే పరీక్ష జరగనుందని తెలిపారు.

            

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ పరీక్ష"

Post a Comment