★ డ్రై రేషన్ పంపిణీ కార్యక్రమంలో చిక్కీల పంపిణీ సక్రమంగా జరిగియుండలేదని-Re serve

'జగనన్న గోరుముద్ద'..*

★ డ్రై రేషన్ పంపిణీ కార్యక్రమంలో చిక్కీల పంపిణీ సక్రమంగా జరిగియుండలేదని APSSAAT ( Andhra Pradesh Society fir Social Audit Accountability and Transparency ) వారి సామాజిక తనిఖీ ద్వారా కనుగొనినందున..

★ పాఠశాలల్లో నిర్వహించు రికార్డులను & ఫేజ్ 5 కు సంబంధించిన (12.06.2020 నుండి 31.08.2020 వరకు ) చిక్కీ బిల్స్ ను సంపూర్ణంగా MEOలతో క్రాస్ చెక్ చేయించి సదరు బిల్స్ ని రీ సబ్మిట్ చేయించాలనీ..



★ బిల్స్ లో ఏవైనా విచలనాలు/లోపాలు ఉన్నయెడల... వానికి సంబంధించిన వారే బాధ్యత వహించేలా క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించాలని,

★ అందరు DEO లను కోరుతూ MDM & శానిటేషన్ రాష్ట్ర సంచాలకులు మెమో జారీ చేసారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "★ డ్రై రేషన్ పంపిణీ కార్యక్రమంలో చిక్కీల పంపిణీ సక్రమంగా జరిగియుండలేదని-Re serve"

Post a Comment