బడులు ఇప్పుడే తెరవద్దు

న్యూఢిల్లీ/అమరావతి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): కరోనా విజృంభణ నేపథ్యంలో సెప్టెంబరు 5నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభించాలన్న నిర్ణయాన్ని వాయిదా వేయాలని వైసీపీ ఎంపీ కె.రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. 


ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు ఆదివారం లేఖ రాశారు. కరోనా ఒక మహమ్మారిలా వ్యాప్తి చెందుతూ ప్రజలను భయభ్రాంతులను చేస్తోందన్నారు. 



ఇలాంటి విపత్కర సమయంలో రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండే పిల్లలు బడికి వెళ్లడం వల్ల వైరస్‌ బారినపడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

  • MDM maintenance InstructionsMDM maintenanceInstructionsFromDEOWGAll informationHow to use appRegisterTotalTelugu pdfDownloadBelowLinkCLICK HERE TO DOWNLOAD TELUGU GUIDE… ...
  • Ananda vedika 16oct నాడుAnanda vedika 16oct నాడు నిర్వహణ కృత్యాలు అంశాలు లెవెల్-1 లెవెల్-2 లెవెల్-3 లెవెల్-4 అన్ని తరగతులకు పూర్తి అంశాలు దిగుమతి చేసుకోండి… ...
  • మొబైల్‌ చార్జీలకు రెక్కలు!ప్రస్తుత రేట్లు గిట్టుబాటు కావంటున్న కంపెనీలుటారిఫ్‌ పెరిగితే తప్ప కష్టంఎయిర్‌టెల్‌ ఎండీ విఠల్‌ వ్యాఖ్యలున్యూఢిల్లీ: ఇతర నెట్‌వర్క్‌లకు చేసే… ...
  • కేరళ విద్యావిధానం దేశానికే ఆదర్శంతరగతి గదుల్లో బోధన,అభ్యాసన పద్ధతులను కేరళలోని పాఠశాలలు పునర్విచిస్తున్నాయి. అందుబాటులో ఉన్న వనరులు, కళాకారు లు, కళాకృతులను ఆధారంగా చేసుకొని … ...
  • Selection of the PGTs on part time basisSub : APSSA - KGBVs — Up gradation of KGBVs stating Intermediate Course in the State — Selection of the PGTs on part time basis — Certain in… ...

1 Response to "బడులు ఇప్పుడే తెరవద్దు"