కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి టాస్క్‌ఫోర్స్

న్యూఢిల్లీ, ఆగస్టు 8: కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత పంపిణీ ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా ప్రభుత్వం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.



 ఈ టాస్క్‌ ఫోర్స్‌లో సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఇనిస్టిట్యూషన్లకు చెందిన ప్రతినిధులు ఉన్నారు. వ్యాక్సిన్‌ గుర్తింపు నుంచి ఫైనాన్సింగ్‌, కొనుగోలు, పంపిణీ, పరిపాలనకు సంబంధించిన అంశాలకు టాస్క్‌ఫోర్స్‌ ప్రాధాన్యం ఇస్తుంది. 



దాదాపు ఆరు వ్యాక్సిన్లు 3వ దశ లేదా 2-3 దశల క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి టాస్క్‌ఫోర్స్"

Post a Comment