స్మార్ట్‌ఫోన్ చిప్స్‌కు కొరత
- అమెరికా ఆంక్షలతో హువే ఆందోళన
బీజింగ్,ఆగస్టు 8: అమెరికా ఆంక్షల వల్ల స్మార్ట్‌ఫోన్ల తయారీలో వినియోగించే ప్రాసెసర్ చిప్స్ అయిపోతున్నాయని చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం హువే ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అత్యంతత అత్యాధునిక కిరిన్ చిప్స్ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వస్తోందని పేర్కొంది. టెక్నాలజీ,
సెక్యూరిటీకి సంబంధించి అమెరికా-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్లో ఈ కంపెనీ కేంద్ర బిందువుగా మారింది
0 Response to "స్మార్ట్‌ఫోన్ చిప్స్‌కు కొరత"
Post a Comment