ఇంటర్ పరీక్షా ఫలితాలు జూన్ రెండోవారంలో
ఇంటర్ పరీక్షా ఫలితాలు జూన్ రెండోవారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10.642 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గత నాలుగేళ్లుగా ఫస్టియ ర్, సెకండి యర్ పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల చేస్తున్న ఇంటర్‌బోర్డు, ఈ ఏడాది తొలుత సెకండియర్ ఫలితాలు విడుదలచేయాలని భావిస్తోంది
0 Response to "ఇంటర్ పరీక్షా ఫలితాలు జూన్ రెండోవారంలో"
Post a Comment