పది పరీక్షలపై హైకోర్టులో పిల్.
'ఎస్‌ఏ-1' గ్రేడింగ్‌తో పైతరగతికి!
పది పరీక్షలపై హైకోర్టులో పిల్...
విద్యా శాఖకు నోటీసులు జా
అమరావతి, రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులను ఎస్‌ఏ-1 పరీక్ష మార్కులు/ గ్రేడింగ్ ఆధారంగా పైతరగతికి పంపేలా ఆదే శాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
'సొసైటీ ఫర్ బెటర్ లివింగ్ సంస్థ అధ్యక్షుడు టి.భవానీప్ర సాద్ ఈ పిల్‌ను దాఖలు చేశారు. దీనిపై బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ ఎవీ శేషసాయి, జస్టిస్ బికషమోహన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కమిషనర్, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌కు నోటీ సులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

0 Response to "పది పరీక్షలపై హైకోర్టులో పిల్."
Post a Comment