దేశంలో 90వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు 90 వేలకు చేరువలో ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 85,940. యాక్టివ్ కేసులు 53,035. డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 30,153కాగా, కరోనా మృతుల సంఖ్య 2,752. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,970 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 103 మంది మృతి చెందారు.
రాష్ట్రాల వారీగా కరోనా కేసుల వివరాలు...
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 2,307, డిశ్చార్జ్ 1252, మరణాలు 48
అండమాన్ నికోబార్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 33, డిశ్చార్జ్ 33
అరుణాచల్ ప్రదేశ్‌లో పాజిటివ్ సంఖ్య 1
అస్సాంలో పాజిటివ్ కేసుల సంఖ్య 90, డిశ్చార్జ్ 41.. ఇద్దరు మృతి
బీహార్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1018, డిశ్చార్జ్ 438, మరణాలు 7
చండీగఢ్ కరోనా కేసులు 191, డిశ్చార్జ్ 37, మరణాలు 3
ఛత్తీస్‌ఘడ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66, డిశ్చార్జ్ 56
ఢిల్లీ కరోనా కేసుల సంఖ్య 8895, డిశ్చార్జ్ 3518, మరణాలు 123
గోవా పాజిటివ్ కేసులు 15, డిశ్చార్జ్ 7
గుజరాత్ పాజిటివ్ కేసులు 9931, డిశ్చార్జ్ 4035, కరోనా మరణాలు 606
హర్యానా పాజిటివ్ కేసులు 818, డిశ్చార్జ్ 439, మరణాలు 11
హిమాచల్ ప్రదేశ్ పాజిటివ్ కేసులు 76, డిశ్చార్జ్ 39, మరణాలు 3
జమ్మూకశ్మీర్ పాజిటివ్ కేసులు 1013, డిశ్చార్జ్ 513, మరణాలు 11
జార్ఖండ్ పాజిటివ్ కేసులు 203, డిశ్చార్జ్ 87, మరణాలు 3
కర్ణాటక పాజిటివ్ కేసులు 1056, డిశ్చార్జ్ 480, మరణాలు 36
కేరళలో పాజిటివ్ కేసులు 576, డిశ్చార్జ్ 492, మరణాలు 4
లడక్ పాజిటివ్ కేసులు 43, డిశ్చార్జ్ 22
మధ్యప్రదేశ్ పాజిటివ్ కేసులు 4595, డిశ్చార్జ్ 2283, మరణాలు 239
మహారాష్ట్ర పాజిటివ్ కేసులు 29,100, డిశ్చార్జ్ 6564, మరణాలు 1068
మణిపూర్ పాజిటివ్ కేసులు 3, డిశ్చార్జ్ 2
మేఘాలయ పాజిటివ్ కేసులు 13, డిశ్చార్జ్ 11, మృతి 1
మిజోరాం పాజిటివ్ కేసులు 1
ఒడిశా పాజిటివ్ కేసులు 672, డిశ్చార్జ్ 166, మరణాలు 3
పుదుచ్చేరి పాజిటివ్ 13, డిశ్చార్జ్ 9, ఒకరు మృతి
పంజాబ్ పాజిటివ్ కేసులు 1935, డిశ్చార్జ్ 305, మరణాలు 32
రాజస్థాన్ పాజిటివ్ కేసులు 4727, డిశ్చార్జ్ 2677, మరణాలు 125
తమిళనాడు 10,108 పాజిటివ్ కేసులు, డిశ్చార్జ్ 2599, మరణాలు 71
త్రిపుర 156 పాజిటివ్ కేసులు, డిశ్చార్జ్ 42
తెలంగాణ 1454 కరోనా కేసులు, డిశ్చార్జ్ 959, మరణాలు 34
ఉత్తరాఖండ్ పాజిటివ్ కేసులు 82, డిశ్చార్జ్ 51, మరణం 1
ఉత్తరప్రదేశ్ 4057 పాజిటివ్ కేసులు, డిశ్చార్జ్ 2165, మరణాలు 95
వెస్ట్ బెంగాల్ 2461 పాజిటివ్ కేసులు, డిశ్చార్జ్ 829, మరణాలు 225
0 Response to "దేశంలో 90వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు"
Post a Comment