రేపటి నుంచి బడులకు వేసవి సెలవులు
రేపటి నుంచి బడులకు వేసవి సెలవులు
పాఠశాల విద్యాశాఖ అక డమిక్ కేలండర్ ప్రకారం శుక్రవారం నుంచి బడు లకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.
సెలవుల అనంతరం జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయి
చివరి పనిదినం 23 ఎప్రెల్ అని దృవరుస్తూ డిపుటేషన్ల రద్దు అంశాన్ని మినహాయిస్తూ వెలువడ్డ ఉత్తర్వు తెలియ పరుస్తున్నది.
మార్చి18 నాటికే దీర్ఘకాలిక సెలవులో ఉన్న ఉపాధ్యాయులు (180రోజులు వరకు) నేడు (23April)పాఠశాలల్లో రిపోర్ట్ చేయటం వల్ల సెలవలు నష్టపోరు.
0 Response to "రేపటి నుంచి బడులకు వేసవి సెలవులు"
Post a Comment