పీఎం కిసాన్’లో మీ పేరు ఉందా?
దేశవ్యాప్తంగా రైతులకు అమలుచేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబందించి లబ్ధి పొందిన అన్నదాతల వివరాలను కేంద్ర ప్రభుత్వం సంబంధిత వెబ్సైట్లో పొందుపరిచింది.
సాగు పెట్టుబడి కింద ఏటా కేంద్రం రూ.6వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది తొలి విడత మేలో రూ.2 వేలు ఇవ్వాల్సిఉండగా,
లాక్డౌన్ నేపథ్యంలో ఏప్రిల్లోనే రైతుల ఖాతాలకు జమ చేసింది. రైతుల జాబితాను జిల్లాలు, మండలాల వారిగా వెబ్సైట్లో పొందుపరిచింది. రైతు లు తమ వివరాలను ‘పీఎంకిసాన్.జీవోవీ.ఇన్’లో సరిచూసుకోవచ్చు
If a name missed whom to be comlain
ReplyDelete