విద్యార్దినుల ఏకరూప దుస్తుల రంగులు మార్పు
విద్యార్దినుల ఏకరూప దుస్తుల రంగులు మార్పు
: వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినుల ఏకరూప దుస్తుల రంగులు మారనున్నాయి.
ఇప్పటి వరకు నీలం, ముదురు నీలం రంగులు ఇస్తుండగా.. ఈసారి
విద్యార్థినులకు గులాబీ రంగు ఏకరూప దుస్తులు పంపిణీ చేయనున్నారు.
ఆరు నుంచి పదోతరగతి వరకు బాలురకు ప్యాంట్, షర్ట్, బాలికలకు పంజాబీ డ్రెస్ ఇవ్వనున్నారు.
వస్త్రాలను పంపిణీ చేసి, కుట్టకూలి మొత్తాన్ని తల్లిదం డ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
0 Response to "విద్యార్దినుల ఏకరూప దుస్తుల రంగులు మార్పు "
Post a Comment