రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1403 పాజిటివ్‌

నేటి కోవిడ్‌ 1 9 కేసుల వివరాలు:

9 రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్‌19 పరీక్షల్లో 71 కేసు లు పాజిటివ్‌ గా నమోదయ్యాయి.

9 రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1403 పాజిటివ్‌ కేసు లకు గాను 321 మంది డిశ్చార్డ్‌ కాగా, 31 మంది

మరణించారు(రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో ఎటువంటి కోవిడ్‌ మరణాలు సంభవించలేదు) ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1051.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1403 పాజిటివ్‌"

Post a Comment