బిల్లుల చెల్లిరపులో జాప్యం వద్దు :బుగ్గన

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి:
బిల్లుల చెల్లిరపులపై దృష్టి పెట్టాలని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేరద్రనాధ్‌రెడ్డి అధికారులకు సూచిరచారు. గురువారం ఆదాయం, బిల్లుల చెల్లిరపుల వంటి అరశాలపై అధికారులతో మంగళవారం సమీక్షిరచారు. ప్రధానంగా ఔట్‌సోర్సిరగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు సమస్యలు, వారికి ప్రతి నెలా ఏడో తేదీ నాటికి జీతాల చెల్లిరపులకు ప్రణాళిక, ఎపిహెచ్‌ఎంఐడిసికి జరుగుతున్న మందుల సరఫరా బిల్లులు, ఐసిడిఎస్‌ కేంద్రాలకు, మధ్యాహ్న భోజన పథకానికి పాల సరఫరా బిల్లులు, నాడునేడు పథకానికి ఆర్ధిక సహాయం వంటి అరశాలపై పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వీటిని సంబంధిరచిన చెల్లిరపుల్లో జాప్యం లేకుండా చూడాలని ఆదేశిరచారు.


అలాగే ఆదాయ మార్గాలను ఆన్వేషిరచే చర్యలపైనా వివిధ శాఖల అధికారుల నురచి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎరత ఆదాయం వచ్చిరది, ఎరత రావాల్సి ఉరదన్న వివరాలను అధికారులు ఆర్ధికమంత్రికి వివరిరచారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "బిల్లుల చెల్లిరపులో జాప్యం వద్దు :బుగ్గన"

Post a Comment