కస్టమర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎస్‌బీఐ బ్యాంక్. ఇలా ఐతే కష్టం..!
అతనికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అతని చేత ఆ డిటైల్స్ తొలగించింది. ఇదేకాకుండా ఏ బ్యాంక్‌కు చెందిన ఉద్యోగులు ఎవరు కూడా కస్టమర్లను ఎప్పటికీ పేమెంట్ లింక్ లేదా ఇతర ట్రాన్సాక్షన్ లేదా వీపీఏ యూపీఐ సంబంధిత వివరాలు కావాలని కోరరని, యూజర్ ఐడీ, పిన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, సీవీవీ నెంబర్, ఓటీపీ వంటి వివరాలను కూడా తెలియజేయమని అడగరని అలా ఎవరైనా అడిగితే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
ఇకపోతే ఈ మధ్యకాలంలో జరుగుతున్న మోసాలను దృష్టిలో పెట్టుకుని ఎస్‌బీఐ ఎప్పటికప్పుడు తన కస్టమర్లను హెచ్చరిస్తూ వస్తోంది. మోసగాళ్ల బారిన పడద్దని సూచిస్తోంది. ఎస్ఎంఎస్ రూపంలో వచ్చే లింక్‌పై క్లిక్ చేయవద్దని తెలియజేసింది. మీ అకౌంట్ స్టేటస్ తెలుసుకోవాలనిపిస్తే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాలని కోరింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మీ అకౌంట్‌లో డబ్బులు జాగ్రత్తగా ఉంటాయి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది
0 Response to "కస్టమర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎస్‌బీఐ బ్యాంక్. ఇలా ఐతే కష్టం..!"
Post a Comment