పాఠాల కుదింపు
అ బోధన 120 రోజుల్లో పూర్తయ్యేలా పుస్తకాల రూపకల్పన
ఈనాడు, అమరావతి: ఒకటి నుంచి [5వ తరగతి వరకు పొఠ్యాం
శాలను తగ్గించాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీ
ఈఅఆర్టీ) భావిస్తోంది. విషయాలను విస్తృతంగా కాకుండా ఉన్న
పాఠాలనే లోతుగా నేర్చుకునేలా బోధన విధానాన్ని తీసుకురావాలని
నిర్ణయించింది. పాఠాలు చెప్పేందుకే విద్యాసంవత్సరమంతా సరి
పోతే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సమయం ఉండబో
దని పేర్కొంటోంది. ప్రస్తుత పాఠ్యాంశాలు ఎక్కువగా ఉన్నాయన్న
విద్యావేత్తల వినతుల నేపథ్యంలో పాఠాల సంఖ్యతోపాటు కొన్ని
పాఠాలను కుదించాలని ఎస్‌సీ ఈఆర్టీ భావిస్తోంది. వచ్చే ఏడాది
నుంచి ఆరో తరగతీ వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టనున్నందున
1 నుంచి 5 వరకు ఆంగ్లంలో పుస్తకాలను రూపొందిస్తున్నారు. ఇప
టికే కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్రాలతోపాటు సీటీ
ఎస్‌ఈ పాఠ్యాంశాలు, విదేశాల్లోని పాఠ్యపుస్తకాలను నిపుణుల
బృందం పరిశీలించింది. ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థుల ప్రమాణాలు
పెంచేలా సీబీఎస్‌ఈ స్థాయిలో పాఠ్యాంశాలు ఉండేలా నమూనాలను
రూపొందిస్తోంది. ప్రాథమిక తరగతుల బోధన 120 రోజుల్లో పూర్తి
చేసేలా పుస్తకాలు తీసుకురానున్నారు. పాఠశాలల పనిదినాలు 220
రోజులున్నప్పటికీ సెలవులు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా కారణా
లతో బోధనకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు ఎస్‌సీ ఈఆర్టీ గుర్తిం
చింది. దీంతో 120 రోజుల్లో పాఠ్యాంశాలు పూర్తి చేసి మిగతా సమ
యంలో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, బోధన కొన
సాగించేలా ప్రణాళికను రూపొందిస్తోంది. గ్రామసచివాలయ మ్ముషష
మారినందున స్వపరిపాలన పాఠంలో ఈ మార్చు
0 Response to "పాఠాల కుదింపు"
Post a Comment