ఈనాడు - అమరావతి: జాతీయ రహదారిపై
ప్రమాదాలకు, రోడ్డు పక్కగా నిలిపి ఉంచిన భారీ
వాహనాలు లేదా లారీలు కారణమవుతున్నాయి.
ప్రమాదవశాత్తు లేదా మరమ్మతులకు గురై
వాహనం ఆగిపోతే దానిని అలాగే వదిలేస్తు
న్నారు. ఆ మార్గంలో వేగంగా వచ్చే వాహనదా
రులు, ఎదురు వాహనాన్ని గుర్తించేలోపే దానిని
ఢీకొని ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతు
అ జాతీయ రహదారిపై నిఘా, పర్యవేక్షణ
అ అంచనాల తయారీలో ఎన్ హెచ్‌ఎఐ అధికారులు
న్నారు. రాత్రులయితే ఇటువంటి ప్రమాదాలు
మరీ ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఈ నేప
థ్యంలో జాతీయ రహదారులపై సీసీ కెమెరాలు
ఏర్పాటు చేసి పర్యవేక్షించేందుకు కార్యాచరణ
సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలోని భారత జాతీయ
రహదారుల ్రేధికార సంస్థ (ఎన్ హెచ్‌ఏఐ)కు
చెందిన రహదారులు 1 ఉన్నాయి. ఇవన్నీ
వగా నాలుగు వరుసలు (మిగతా 2లో)
కిలోమ్‌టరుకో సీసీ కెమెరా
(మొదటి పేజీ తరువాయి)
కొన్ని చోట్ల ఆరు వరుసలుగా ఉన్నాయి. నాలుగు వరు
సలు ఉన్న చోట్ల 100 కి.మీ. వేగంతో, ఆరు వరుసలు
ఉన్న చోట్ల 1%) కి.మీ. వేగంతో వాహనాలు పరుగులు
తీస్తూంటాయి. ప్రతి కి.మీ.కు ఒక సీసీ కెమెరా ఏర్పాటు
చేసి మానిటరింగ్ కేంద్రం ద్వారా పర్యవేక్షించాలని ఎన్ ఎన్
హెచ్ ఏఐ అధికారులు నిర్ణయించారు. దీని ద్వారా ప్రమా
దాలను నియంత్రించవచ్చని భావిస్తున్నారు. సాధారణంగా
టోల్ గేట్ల పరిధిలో అంబులెన్స్‌లు, పెట్రోలింగ్ వాహనం,
క్రేన్ అందుబాటులో ఉంచుతారు. పెట్రోలింగ్ వాహనం
తరచూ ఆ మార్గంలో తిరగాలి. సీసీ కెమెరా ద్వారా పర్య
వేక్షణ ఉంటే, నిమిషాల్లో ఘటన జరిగిన ప్రాంతానికి
వాహనం చేర్చేందుకు వీలవుతుంది. ఆంబులెన్స్‌ల ద్వారా
క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి ప్రాణాలు కాపాడే
అవకాశం అఖభిస్తుంది. ఇందుకు జుతీయ రహదారిపై
ఎన్ని కెమెరాలు ఏర్పాటు చేయాలి? ఎంత మవు
తుందనే అంశంపై అంచనాలు తయారు చేస్తున్నట్లు
ఎన్‌హెచ్‌ఏఐ అధికారి ఒకరు 'ఈనాడు'కు
0 Response to "హైవే పై కిలో మీటరుకో సిసి కెమెరా"
Post a Comment