SBIలో డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ జనరల్ మేనేజర్, ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్, క్రెడిట్ అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 12 ఆగష్టు 2019.




సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

పోస్టు పేరు: డిప్యూటీ జనరల్ మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్, ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్

పోస్టుల సంఖ్య: 76

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 12 ఆగష్టు 2019

విద్యార్హతలు: డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంబీఏ, సీఏ, సీఎఫ్ఏ, పీజీడీఎం

వయస్సు:

డిప్యూటీ జనరల్ మేనేజర్: 45 ఏళ్లు

క్రెడిట్ అనలిస్ట్: 23 నుంచి 35 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: రూ.125/-

ఇతరులు: రూ.750/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 22 జూలై 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 12 ఆగష్టు 2019

మరిన్ని వివరాలకు

source:source: oneindia.com

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "SBIలో డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్"

Post a Comment