TIS పూర్తి చేయని వారికి , ట్రెజరి ఐ.డి తప్పు ఉన్నవారికి విద్యాశాఖ సూచనలు.. పూర్తి చేయుటకు చివరి తేది 15 మార్చ్..

జిల్లాలోని Teachers అందరికీ తెలియజేయడం ఏమనగా,
1) TIS నందు Treasury ID తప్పుగా ఉన్నవాళ్ళు Individual Request letter సంబంధిత DDO (MEO/HM) గారిచే counter sign చేసి separate గా Mail/Whatsapp ద్వారా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి 15-03-2022 ఉదయం గం.10-00 ల లోపు పంపవలెను.
2) TIS పూర్తి చేయుటకు రేపటి రోజు అనగా 15-03-2022 సాయంత్రం గం.5-00 వరకు website పనిచేస్తుంది. ఇంకనూ పూర్తి చేయని వారు 1172 మంది 4 Windows Final Submission చేయలేదు. Promotions మరియు Transfers కు ఈ డేటా ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి పెండింగ్ ఉన్న వారు వెంటనే Final Submit చేయవలెను.
- జిల్లా విద్యాశాఖాధికారి, కడప.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "TIS పూర్తి చేయని వారికి , ట్రెజరి ఐ.డి తప్పు ఉన్నవారికి విద్యాశాఖ సూచనలు.. పూర్తి చేయుటకు చివరి తేది 15 మార్చ్.."

Post a Comment