TIS Update
TIS Update*:
ఉపాధ్యాయులు తమ 1.వ్యక్తిగత వివరాలు,
2.విద్యా అర్హతల వివరాలు, 3.అపాయింట్ మెంట్ మరియు 4.ట్రాన్స్ ఫర్ వివరాలను update చేసుకొనుటకు https://studentinfo.ap.gov.in/EMS/ అను URL నందు( Child info గ మనం పిలుచుకొనే వెబ్సైట్) లాగిన్స్ ఎనేబుల్ చేయబడినవి.
*లాగిన్ వివరాలు*
*యూజర్ ఐ డీ*: ఏడు అంకెల ట్రెజరీ ఐ డీ
*పాస్వర్డ్*: guest
( ఒకవేళ guest తో లాగిన్ కాకపోతే ,
*forgot password* అనే లింకు ద్వారా,
మన ట్రెజరీ ఐ డీ ఇస్తే,OTP మన రిజిస్టర్డ్ మొబైల్ కి వస్తుంది. OTP ని ఉపయోగించి password సెట్ చేసుకొని లాగిన్ కావచ్చు.
Regarding TIS Updation
టీచర్స్ ఎక్కువగా school edu.ap. gov. in నందు teachers column నందు లాగిన్ అవుతున్నారు.TIS information updation కొరకు Students tab మీద click చేసి లాగిన్ కావలసి ఉంటుంది.
OTP restoration problem resolve చేయబడినది.కావున personal details, Education qualifications update చేసుకొనగలరు.
ఉపాధ్యాయులు తమ 1.వ్యక్తిగత వివరాలు,
2.విద్యా అర్హతల వివరాలు, 3.అపాయింట్ మెంట్ మరియు 4.ట్రాన్స్ ఫర్ వివరాలను update చేసుకొనుటకు https://studentinfo.ap.gov.in/EMS/ అను URL నందు( Child info గ మనం పిలుచుకొనే వెబ్సైట్) లాగిన్స్ ఎనేబుల్ చేయబడినవి.
*లాగిన్ వివరాలు*
*యూజర్ ఐ డీ*: ఏడు అంకెల ట్రెజరీ ఐ డీ
*పాస్వర్డ్*: guest
( ఒకవేళ guest తో లాగిన్ కాకపోతే ,
*forgot password* అనే లింకు ద్వారా,
మన ట్రెజరీ ఐ డీ ఇస్తే,OTP మన రిజిస్టర్డ్ మొబైల్ కి వస్తుంది. OTP ని ఉపయోగించి password సెట్ చేసుకొని లాగిన్ కావచ్చు.
0 Response to "TIS Update"
Post a Comment