ఫ్యాప్టొ పి.ఆర్.సి ఉద్యమ కార్యాచరణ ఇదే...
👍*పి.ఆర్.సి సాధన కోసం ఏర్పడిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక*
*కార్యాచరణ ప్రకటన*
👉 *ఉపాధ్యాయ సంఘాలను పిలిచి పి.ఆర్.సి.పై ఉన్న ఇబ్బందులను చర్చించాలని ఫిబ్రవరి 14,15వ తేదీలలో ముఖ్యమంత్రి గారికి లేఖ ద్వారా ప్రాతినిధ్యం చేయాలని*
👉 *14వతేదీ ఉద్యమ కార్యాచరణ పై సియస్ గారికి నోటీస్ ఇవ్వాలని*
👉 *15-20వరకు పి.ఆర్.సి పై ప్రభుత్వం పునఃసమీక్షించాలని ఉద్యోగుల నుండి సంతకాల సేకరణ*
👉 *21-24వరకు పి.ఆర్.సి సమస్యలపై బ్యాలెట్ నిర్వహణ,మరియు మంత్రులకు,ఎం.పి.లకు,ఎం.ఎల్.ఎ లకు విజ్ఞాపన పత్రాలు సమర్పణ*
👉 *25న పి.ఆర్.సి సమస్యలపై ప్రభుత్వానికి బహిరంగ లేఖ*
👉 *మార్చి 2,3తేదీలలో కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహారదీక్షలు*
👉 *మార్చి7,8తేదీలలో విజయవాడలో రాష్ట్ర స్థాయి రిలే నిరాహారదీక్షలు(ఎం.ఎల్.సి లతో కలిపి)*
ఫ్యాప్టొ ఆద్వర్యం లో మెరుగైన పి.ఆర్.సి కోసం రౌండ్ టేబుల్ సమావేశం
.సమావేశానికి ఫ్యాప్టో సభ్యసంఘాలు, ఉపాధ్యాయ యం.యల్.సి లు పాల్గొన్నారు. సమష్యలు పరిష్కారం కోసం చేపట్టాల్సిన పలు అంశాలు పై చర్చిస్తున్నారు.
అందరి అభిప్రాయాలు సేకరణ ద్వారా ఉద్యమ కార్యచరణ ప్రకటించనున్నారు.
కార్యక్రమం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరుగుచున్నది
ప్రస్తుతం పాల్గొన్న సంఘాలు
ఫ్యాప్టో సంఘాలతో పాటు,RTC,PRTU(D),కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం,TNSU,CITU,AICTU,,Etc..
ఈ రాత్రి కి కార్యచరణ ప్రకటించనున్నారు. చర్చ ఘాటు గా జరుగుచున్నది. ప్రభుత్వం నుండి ఎ విధంగా పీఅర్సి ఫలాలు పొందాలో అనుభవగ్నులు పలు సూచనలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
.
0 Response to "ఫ్యాప్టొ పి.ఆర్.సి ఉద్యమ కార్యాచరణ ఇదే..."
Post a Comment