జోన్-4 పరిధిలోని మోడల్ స్కూల్స్ నందు టి.జి.టి. తెలుగు సభ్బెక్టు 15- ఫేస్ మెరిట్ జాబిత నుండి ఎంపిక కాబడిన అభ్యర్తులకు తెలియజేయడమేమనగా
జోన్-4 పరిధిలోని మోడల్ స్కూల్స్ నందు టి.జి.టి. తెలుగు
సభ్బెక్టు 15- ఫేస్ మెరిట్ జాబిత నుండి ఎంపిక కాబడిన అభ్యర్తులకు తెలియజేయడమేమనగా!
సర్జిపికేట్ వెరిఫికేషన్ నియమకపు ఉత్తర్వులు ప(కియను 15-02-2022వ తేదిన ఉదయం
10.00 గంటలకు (పాంతీయ సంయుక్త సంచాలకులు, పాఠశాల విద్య, కడప వారి కార్యాలయము,
2౧6 గం0| (పగతి భవన్, కోటి రెడ్డి సర్కిల్ దగ్గర, ఆల్ ఇండియ రేడియో వారి కార్యాలయం
ఎదురుగా) నందు నిర్వహించబడును. సదరు అభ్యర్తులు సంబంధిత వెబ్ సైట్ లో సంబంధిత
దృవప(త్రములును 12-02-2022వ తేదిన అప్లోడ్ చేయవలెయును.
సదరు అభ్యర్తులు అప్లోడ్ చేయబడిన దృవప్యత్రములు ఒరిజినల్స్ తో పాటు ౩ జిరాక్స్
సెట్లును, 5 పాస్ పోర్ట్ ఫొటొలు మరియు ఒక పైలు పోల్టర్ లొ ఉంచి తీసుకొని పైన తెలిపిన తేదీ
నందు హాజరు కావలెను. అట్లు సంబంధిత దృవ పత్రములతో హాజరుకానిచో సదరు
ఉద్యోగమునకు అనర్హులుగా ప్రకటించబడును అని తెలియజేయడమైనది
0 Response to " జోన్-4 పరిధిలోని మోడల్ స్కూల్స్ నందు టి.జి.టి. తెలుగు సభ్బెక్టు 15- ఫేస్ మెరిట్ జాబిత నుండి ఎంపిక కాబడిన అభ్యర్తులకు తెలియజేయడమేమనగా"
Post a Comment