ఈ నెల 23న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణ

 ..*
*★ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, దేవాలయాలు, ఆర్టీసీ కాంప్లెక్స్ లు తదితర ప్రదేశాల్లో పోలియో చుక్కలు వేసేలా చర్యలు చేపడుతున్నారు
 పల్స్‌ పోలియో
అరసవల్లి: జిల్లాలో పోలియా ని
రణకు ఈ నెల 28న పల్ప్‌ “పోలియో
కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా వైద్యొరో
గ్యణాఖాధికారి డాక్టర్‌ బగాది జగన్నాథరావు
ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఇమ్యునైజేషన్‌
అధికారి డాక్టర్‌ కొయ్యాన అప్పారావు పర్యవేక్షణలో
 అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, దేవా
లయాలు" ఆర్టీసీ కాంప్లెక్సులు. తదితర
ప్రదేశాల్లో ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియా
చుక్కలు వేసేలా చర్యలు చేపడుతున్నట్లు
వివరించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఈ నెల 23న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణ"

Post a Comment