Petrol: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే.. ఉచితంగా పెట్రోల్
ట్రాఫిక్ నిబంధనలను పాటించిన వారికి రూ.100 పెట్రోల్ ఉచితంగా అందిస్తోంది గుజరాత్ సర్కార్. ఇలా రోజూ 50 మందిని ఎంపిక చేసి..
వారికి ఉచితంగా పెట్రోల్, డీజిల్ కూపన్స్ అందిస్తున్నట్లు వడోదరా పోలీస్ కమిషనర్ షంషేర్ సింగ్ తెలిపారు. వీటితో పాటు రెస్టారెంట్ కూపన్స్ సైతం అందిస్తున్నట్లు వివరించారు.
రాష్ట్ర హోంమంత్రి హర్షా సంఘ్వీ ప్రారంభించిన ఈ కార్యక్రమం.. ఏడాది పాటు కొనసాగుతుందన్నారు
0 Response to "Petrol: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే.. ఉచితంగా పెట్రోల్"
Post a Comment