నేను విన్నాను..నేను ఉన్నాను..చెప్పిన మాయ మాటలు విని..: ప్రభుత్వంపై ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు



అమరావతి: వైసీపీ ప్రభుత్వ తీరుపై  ఏపీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడా వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘నేను విన్నాను..నేను ఉన్నాను..చెప్పిన మాయ మాటలు విని..



151 సీట్లు తీసుకొని వచ్చామని’ అన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ.. అటువంటిదే.. ఈ పిచ్చి పిచ్చి మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లని విమర్శించారు. ఉద్యోగుల పరిస్థితేంటో చంద్రబాబుకు బాగా తెలుసునని శ్రీనివాసరావు అన్నారు. 

L

రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, ఒక్కొక్క ఉద్యోగికి 5 ఓట్లు ఉంటాయన్నారు. ఆ  లెక్కన సుమారు 60 లక్షలకుపైగా ఓట్లు ఉంటాయని, 



CLICK HERE TO DOWNLOAD SPEECH VIDEO




ప్రభుత్వాన్ని కూల్చవచ్చని అన్నారు. ఈ శక్తి ముందు ఎవరైన తలవంచాల్సిందేనని బండి శ్రీనివాసులు వ్యాఖ్యానించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నేను విన్నాను..నేను ఉన్నాను..చెప్పిన మాయ మాటలు విని..: ప్రభుత్వంపై ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు"

Post a Comment