కొత్త DA విడుదల ఆమోదం
*కొత్త DA విడుదల ఆమోదం*
*ప్రభుత్వం గతంలో షెడ్యుల్
ప్రకటించినట్లుగా జనవరి నుంచి ఒక
DA ఇవాలనే ప్రాతిపదనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది*
*ప్రస్తుతం ఉన్న 33.536 శాతం నుండి
38.776 శాతం అనగా డిఫరెన్స్ 5.24 శాతం డీఏ ఉత్తర్వులు
DA @ 38.776% FROM 01.07.2019*
*Cash paid in 01/2022 Arrears from 01.07.2019 to 31.12.2021 adjust to PF AC's in 5 instalments*
Instalment (1) 01.07.2019 to 31.12.2019=6 months in Feb 2022
Instalment (2) 01.01.2020 to 30.06.2020=6 months in March 2022
Instalment (3) 01.07.2020 to 31.12.2020 =6 months in April 2022
Instalment (4) 01.01.2021 to 30.06.2021=6 months in May 2022
Instalment (5) 01.07.2021 to 31.12.2021=6 months in June 2022
👆👆👆👆👆👆
చూద్దాం యేమీ చేస్తారో
ReplyDelete