11వ పీఆర్‌సీ బహిర్గతం చేయాలి ఏలూరు రూరల్, అక్టోబరు 24: ఈనెల 27న జరిగే ఉద్యోగ సంఘాల సమావేశానికి ముందే పదకొండవ పీఆర్‌సీ నివేదికను బహిర్గతం చేయాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు Share on FacebookTweet on TwitterPlus on Google+ SUBSCRIBE TO OUR NEWSLETTER
0 Response to "11వ పీఆర్‌సీ బహిర్గతం చేయాలి"
Post a Comment