విద్యార్థులకు అంతరిక్ష వారోత్సవాల పోటీలు

*💁‍♀️విద్యార్థులకు అంతరిక్ష వారోత్సవాల పోటీలు..*

🍁చిత్తూరు కలెక్టరేట్ : 

```🔮ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు పోటీలు నిర్వహించనున్నారని జిల్లా సైన్స్ ఆఫీసర్ ఆర్వీ రమణ గురువారం విలేకరులకు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) శ్రీహరికోట ఆధ్వర్యంలో అక్టోబర్ 4 నుంచి 11వ తేదీ వరకు అంతరిక్ష వారోత్సవాలు నిర్వహించనున్నారన్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ పోటీలో పాల్గొనదలచిన విద్యార్థులు 






🖥️http://wsw.shar.gov.in వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునన్నారు.ఈ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితమని తెలిపారు. విజేతలకు ప్రోత్సాహక బహుమతులు, సర్టిఫికెట్లను అందజేస్తారని, జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.```

🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విద్యార్థులకు అంతరిక్ష వారోత్సవాల పోటీలు"

Post a Comment