టెన్త్ విద్యార్థులకు మైగ్రేషన్ సర్టిఫికెట్లు
సెప్టెంబర్ 5 వరకు ఎస్సెస్సీ బోర్డు వెబ్‌సైట్‌లో పొందవచ్చు
ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు, సర్టిఫికెట్ మంజూరు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 2020 – 21 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాలు విడుదల చేశామని, ఉన్నత విద్య కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లేందుకు పరీక్ష రుసుముతో పాటు రూ.80 చెల్లించిన విద్యార్థులకు మైగ్రేషన్ సర్టిఫికెట్‌ను సంబంధిత పాఠశాల లాగిన్ లో పొందుపరిచామని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. సర్టిఫికెట్ కలర్ కాపీని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అందజేయాలన్నారు

0 Response to "టెన్త్ విద్యార్థులకు మైగ్రేషన్ సర్టిఫికెట్లు "
Post a Comment