సీపీఎస్ రద్దుపై 14న రౌండ్ టేబుల్ సమావేశం
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంతోపాటు, సెప్టెంబరు 1న ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు తెలిపారు. దీనికి సచివాలయ ఉద్యోగుల సంఘ నేతలు సంఘీభావం తెలిపారు
0 Response to "సీపీఎస్ రద్దుపై 14న రౌండ్ టేబుల్ సమావేశం"
Post a Comment