సర్కారీ విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సుల్లో 7.5 శాతం రిజర్వేషన్‌: తమిళనాడు

చెన్నై, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వైద్య కోర్సుల్లో 7.5 శాతం రిజర్వేషన్లు కల్పించిన తమిళనాడు ప్రభుత్వం..


 తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సుల్లోనూ 7.5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని 




నిర్ణయించింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మురుగేశన్‌ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సర్కారీ విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సుల్లో 7.5 శాతం రిజర్వేషన్‌: తమిళనాడు"

Post a Comment