NMMS - Payment through DD
ఎన్.ఎం.ఎం.ఎస్ (10/1115) 2020 పరీక్షకు దరఖాస్తు చేసుకుని
పరీక్ష రుసుము చెల్లించ లేకపోయిన విద్యార్థిని విద్యార్థులు ఎస్బిఐ(581)
బ్యాంక్ నందు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్పి
విజయవాడ(01౧6౮౦గ 0! 6౦౫ ల404101410%5, గ,
ఆ10గ/గ0//40%) పేరుమీద డి డి ( డిమాండ్ డ్రాఫ్ట్) ను తీసి డి
ఇ ఒ (060) ఆఫీస్ లో 26.01.2021 తేదీలోపు సమర్పించుటకు
అవకాశం కల్పించడం అయినది . లేనియెడల విద్యార్థినీ విద్యార్థులకు
హాల్ టికెట్స్ మంజూరు చేయటం కుదరదు. అదే విధముగ ఎన్ టి ఎస్
సి(1గ5థ మరియు ఎన్.ఎం.ఎం.ఎస్ (11/11/15) ఎగ్జామ్ లో మీడియం
కరెక్షన్స్ ఏమైనా ఉన్న ఎడల వాటిని స్కూల్ లాగిన్ లో లాగిన్ అయి
తప్పులను సరి చేసుకొనుటకు 26.01.2021 చివరి తేదీ అని ప్రభుత్వ
పరీక్షల సంచాలకులు ఎ. సుబ్బారెడ్డి తెలియజేశారు.
0 Response to " NMMS - Payment through DD"
Post a Comment