21 వరకు డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ గడువు ఈ నెల 21 వరకు పొడిగిస్తున్నట్లు ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి 6న నోటిఫికేషన్ విడుదల చేసి, ఈ నెల 17 చివరితేదీగా పేర్కొన్నారు Share on FacebookTweet on TwitterPlus on Google+ SUBSCRIBE TO OUR NEWSLETTER
0 Response to "21 వరకు డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ"
Post a Comment