:బదిలీ పొందిన ఉపాధ్యాయుల జీతాల పై సూచనలు

*::బదిలీ పొందిన ఉపాధ్యాయుల జీతాల పై సూచనలు::*      
                                                                                                                                                                                                                                                                      ★ LPC &SR లు Teacher join అయిన పాఠశాలHM/MEO ల నుండి Joining Report వచ్చిన తర్వాత నింపుకోవాలి.

★ జనవరి జీతాలు పాత పాఠశాలలో  పని చేసిన రోజుల వరకు తీసుకొని వచ్చును. అప్పుడు LPC జనవరి 31 తర్వాత ఇవ్వబడును.

★ Non Drawal  & Duty Certificate తో క్రొత్త పాఠశాలలో కూడా  జనవరి 2021 జీతము మొత్తము  తీసుకొనవచ్చును.అప్పుడు LPC లో paid upto DEC 2021 అని వ్రాయాలి.

★ ఒకే Treasury అయినా కాకపోయినా ఒకే Head of Account అయితే క్రొత్త  పాఠశాలలో జనవరి మొత్తము తీసుకొన వచ్చును.

★ Head of Account మారితే (Primary>

★ S.R లో  Up-to-date entries  అయినవో లేదో Service Verification & Reliving Entries ఉన్నావో లేదో  Check  చేసుకోవాలి.

★ Transfer పై వచ్చిన Teachers బిల్లులు Separate / Supplementary  గా  చేయాలి. 

★Rationalisation లో Posts పోయినా/వచ్చినా ఆ వివరాల తో DEO ల నుండి వచ్చిన Proceedings కూడా Submit చేసి Sub  Treasury  లో Cader Strength లో మార్పులు చేసిన తర్వాతనే వీరి Bills Pass అగును.

★ Post పోయిన చోట Relive అయిన చోట Relive Date వరకే‌ జీతాలు Claim చేయాలి.జనవరి మొత్తము జీతం Claim చేయకూడదు.

★ ఎక్కడి కక్కడ పనిచేసిన రోజులకు జీతములు Claim చేసికొనుట మంచిది.

★ Treasury website లో పాత ఉపాధ్యాయుల Releiving మరియు క్రొత్త ఉపాధ్యాయుల Joining లు Biometric Authentication తో DDO లు  పాత వారికి రావలసిన జీతమంతా Claim చేసిన తర్వాత మాత్రమే చేయాలి.

★ DA Arrears Bill ను Non Drawal Certificate తో క్రొత్త School లో Claim చేసికొనుట మంచిది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to ":బదిలీ పొందిన ఉపాధ్యాయుల జీతాల పై సూచనలు"

Post a Comment