వ్యాక్సిన్ పంపిణీ : కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ

కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీపై ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. అర్బన్ ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కసరత్తు కోసం అర్బన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. మున్సిపల్‌ కమిషనర్ చైర్ పర్సన్‌గా 9 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. టాస్క్‌ఫోర్స్ కమిటీ ఉత్తర్వుల్లో సవరణలు చేసింది.




 స్టేట్ టాస్క్‌ఫోర్స్‌లో మరో ఆరుగురు సభ్యులకు స్థానం కల్పించింది. జిల్లా టాస్క్‌ఫోర్స్ లో మరో 31 మంది అధికారులను సభ్యులుగా పేర్కొంది ఏపీ సర్కార్. కొత్త సవరణలతో 16 మంది సభ్యులతో స్టేట్ టాస్క్ ఫోర్స్‌..

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వ్యాక్సిన్ పంపిణీ : కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ"

Post a Comment