ఒకే స్కూల్లో 13 మందికి కరోనా

, కర్నూలు జిల్లా రుద్రవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారం రోజుల పాటు ఈ పాఠశాలకు సెలవు ప్రకటించినట్లు డీఈవో సాయిరాం తెలిపారు. 



అదేవిధంగా రుద్రవరం కేజీబీవీలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న ఒక విద్యార్థిలోనూ కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థిని హోం ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఒకే స్కూల్లో 13 మందికి కరోనా"

Post a Comment