NTSE 2020 - Extended Due Dates

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్షిప్‌ పరీక్ష
(1/45) తో పాటుగా జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష (756) ఫిబ్రవరి 14,
2021 వ తేదీన జరుగును. ఈ సందర్భంగా విద్యార్ధినీ విద్యార్థులు జాతీయ
ప్రతిభా అన్వేషణ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి 09-01-2021 వ తేదీ
వరకు పొడిగించడం అయినది. కావున ఈ విషయాన్ని అన్ని
యాజమాన్యాల 




ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్‌ మరియు కరస్పాండెంట్స్‌
గమనించి మరింతమంది విద్యార్థినీ విద్యార్థులను వారి పాఠశాలల నుంచి
దరఖాస్తు _ చేయించవలసినదిగా _ తెలియజేయడమైనది. మరిన్ని
వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల కార్యాలయం 
నందు మరియు సంబంధిత జిల్లా విద్యాశాఖ

అధికారి కార్యాలయంలో తెలుసుకోగలరు అని ప్రభుత్వ పరీక్షల

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "NTSE 2020 - Extended Due Dates"

Post a Comment