ట్రాన్స్ ఫర్ అప్లికేషన్ లింక్
*TRANSFERS 2020*
బదిలీల షెడ్యుల్ ప్రకారం ది.12-11-2020 నుండి ట్రాన్స్ ఫర్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. కావున compulsory transfer కావలసిన ఉపాధ్యాయులు తప్పకుండా ట్రాన్స్ ఫర్ అప్లికేషన్ పెట్టవలెను.
ప్రిఫరెన్స్ షియల్ కేటగిరి కింద అప్లికేషన్ పెట్టె ఉపాధ్యాయులు లేటెస్ట్ మెడికల్ సర్టిఫికెట్లు మాత్రమే పెట్టవలెను.
PH ఉపాధ్యాయులు సదరం సర్టిఫికెట్ మాత్రమే పెట్టవలెను.
Spouse పాయింట్లు వాడుకునే ఉపాధ్యాయులు లేటెస్ట్ సర్టిఫికెట్లు మాత్రమే పెట్టవలెను.
ట్రాన్స్ ఫర్ అప్లికేషన్ లింక్
https://schooledu.ap.gov.in/APTTS20201022.html
మిత్రులారా ట్రాన్సఫర్స్ కు సంబంధించి password ఉపాధ్యాయుల మొబైల్ ఫోన్ కు మెసేజ్ వస్తున్నాయి. వాటిని share చేయకుండా భద్రపరుచుకోండి. Transfer apply చేసేటప్పుడు ఈ password అవసరం.

OTP eppudu vasthundi sir
ReplyDelete