వాట్సాప్ వాడితే చార్జీ వసూలు
న్యూఢిల్లీ: ఉచితంగా మెసేజింగ్ సర్వీసులను అందిస్తున్న వాట్సాప్ త్వరలో వినియోగదారుల నుంచి చార్జీని వసూలు చేయబోతున్నది. అయితే అందరి దగ్గర నుంచి ఈ చార్జీలను వసూలు చేయబోదు.
'వాట్సాప్ బిజినెస్' ఫీచర్‌ను వినియోగిస్తున్న కస్టమర్ల నుంచి మాత్రమే ఈ చార్జీలను వసూలు చేయబోతున్నట్టు సంస్థ ఇటీవల ఓ ప్రకటనలో వెల్లడించింది. వాణిజ్య ప్రచారం,
కంపెనీకి సంబంధించిన నెట్‌వర్క్ పూలింగ్ సేవల కోసం 'వాట్సాప్ బిజినెస్' పేరిట సంస్థ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది
0 Response to "వాట్సాప్ వాడితే చార్జీ వసూలు"
Post a Comment