జగనన్న విద్యాకానుక కిట్ల పై తాజా మార్గదర్శకాలు...

 విషయం: సమగ్ర శిక్షా - జగన న్న విద్యా కానుక- స్టూడెంట్‌ కిట్లులోని వస్తువులలో బూట్లు సైజు

సరిపోకపోయిన్సా, బ్యాగులు డ్యామేజ్‌ ఉన్నా మార్పు చేయడం కొరకు - జిల్లా విద్యా
శాఖాధికారులు, సమగ్ర శికా అదనపు ప్రాజెక్టు కో ఆర్జినేటర్లకు మార్గదర్శకాలు-- జారీ.
నిర్దేశం: 1.సమగ్ర శిక్షా వారి ఉత్తర్వులు ఆర్‌.సి. నెం.55-16021/8/2020-3415 520-554
తేది:17 -07-2020.
2.పాఠశాల విద్యాశాఖ వారి ఉత్త్వరులు:ఆర్‌.సి.నెం.151/4&1/2020 తేది:06 -10-2020.

శ4ి

ముఖ్య గమనిక

* “జగనన్న విద్యా కానుక' కిట్‌ లో భాగంగా విద్యార్థులకు ఇచ్చిన బ్యాగుల జిప్పులు సరిగా పని
చేయట్లేదని అక్కడక్కడ వినిపిస్తోంది.

+ దీనికి సంబంధించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందకుండా మళ్లీ
మార్చు చేసుకోవచ్చని సమగ్ర శిక్షా నుంచి (ఆర్‌.సి.నెం.55-16021/8/2020-3415 520-554
తేది: 17 -07-2020), పాఠశాల విద్యా శాఖ నుంచి (ఆర్‌.సి.నెం.151/4&1/2020 తేది:
06 -10-2020) ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు
కోఆర్జినేటర్లకు ఈమెయిల్‌ ద్వారా పంపడమైనది.



* ఇలాంటి సందర్భాలు ఎదురైన ప్రాంతాల్లో ఆయా మండల రిసోర్సు కేంద్రం అధికారులు కింది పట్టికలో ఇచ్చిన జిల్లాలవారీ సరఫరాదారులకు సంబంధించిన వ్యక్తులను సంప్రదించి డ్యామేజ్‌ అయిన వస్తువులను మార్చి సరిగా ఉన్న వస్తువులను విద్యార్ధులకు అందజేయాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జగనన్న విద్యాకానుక కిట్ల పై తాజా మార్గదర్శకాలు..."

Post a Comment