సీఎన్ఎస్ స్కాలర్షిప్ లు
*✨ సీఎన్ఎస్ స్కాలర్షిప్ లు*
────✧────
★ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్ షిప్స్' (సీఎస్ఎస్) కు దరఖాస్తు చేయడానికి... అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చని,
★ ఈ అవకాశాన్ని అన్ని యాజమాన్యాల జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులు వినియోగించుకోవాలని ఇంటర్ బోర్డు ప్రకటన.
★ 2020 విద్యాసంవత్సరంలో టాప్ 20 పర్సంటైల్ లో ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
★ అలాగే 2016 నుంచి గతేడాది
వరకు ఎంపికై ఉన్న అభ్యర్థులు కూడా తమ స్కాలర్‌షిప్ రెన్యువలకు
దరఖాస్తు చేయవచ్చని వివరణ.
░
0 Response to " సీఎన్ఎస్ స్కాలర్షిప్ లు"
Post a Comment