జగనన్న విద్యాకానుక
కోసం రూ.365.75 కోట్లు
సాక్షి అమరావతి: రాష్ట్రంలో జగనన్న
విద్యాకానుక పథకం అమలుకు సంబంధించి
మమ-21 విద్యాసంవత్సరానికి రూ.365.15
కోట్లకు పరిపాలనా అనుమతులను ప్రభు
త్వం మంజూరు చేసింది.
ఈ మేరకు పాఠ
శాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజ
శేఖర్ జీవో 204ను గురువారం జారీ చేశారు
0 Response to "జగనన్న విద్యాకానుక కోసం రూ.365.75 కోట్లు"
Post a Comment