Unauthorized absence – Wilful and prolonged absence from duty without proper leave - Certain instructions to take appropriate action by the competent authorities
The attention of all the Regional Joint Directors of School Education and
District Educational Officers in the State is invited to the references cited and
they are informed that the Government in ref 5th cited have issued amendment
to APCS (CC&A) Rules, 1991 Rule 9 as follows:
After Clause (ix) of Rule 9 of said rules the following shall be
incorporated; Provided that a Government Servant shall be deemed to have
been removed from service, if he / she:
a. is absent from duty without authorization for a period exceeding
one year; or
b. remains absent from duty for a continuous period exceeding 5
years with or without leave; or
c. continues on foreign service beyond the period approved by the
State Government. Provided further that a show cause notice to
explain the reasons for such absence from duty or continuation on
foreign service shall be given to the Government Servant and his / her
reply shall be considered before invoking the above said proviso.
2. Further, in ref 4th & 6th cited, detailed guidelines and instructions were
issued to all the concerned authorities in respect of teachers/employees in School
Education Department with a request to identify the employees who are on
unauthorized absence and take immediate action as per the G.O.Ms.No.127,
General Administration (Ser.C) Dept., Dt:15.09.2017 and G.O.Ms.No.70, School
Education (Ser.V) Dept., Dt:06.07.2009 and rules in force.
3. Further, it is brought to the notice of Director of School Education, A.P.,
*🌺గైర్హాజరైతే వెంటనే*
*తొలగింపు🌺*
*🌺డీఈవోలకు ఆదేశించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు*
*🌺బోధన, బోధనేతర సిబ్బందికీ వర్తింపు*
*🌺సాక్షి అమరావతి:* అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరయ్యే బోధన బోధనేతర సిబ్బందిని గుర్తించి, వారిని వెంటనే సర్వీసు నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు ఈ మేరకు డీఈవోలకు అంతర్గత ఉత్తర్వులు జారీచేశారు.
*🌺ఎవరెవరిని సర్వీసు నుంచి తొలగిస్తారంటే.....*
🌺అనుమతులు లేకుండా ఏడాదికిమించి విధులకు హాజరుకాకుండా ఉన్నవారు, సెలవు పెట్టి అయినా, పెట్టకుండా అయినా ఐదేళ్లుగా విధులకు హాజరుకాకుండా ఉన్నవారు ప్రభుత్వం అనుమతించిన కాలపరిమితి దాటిపోయినా ఇతర విభాగాల్లో కొనసాగుతూ స్కూల్ విధులకు గైర్హాజరవుతున్న వారికి షోకాజ్ నోటీసు ఇచ్చి వివరణ తీసుకున్న అనంతరం చర్యలు చేపడతారు.
🌺అనుమతి లేకుండా గైర్హాజరైన కాలాన్ని రెగ్యులరైజ్ చేయాలని హెచ్ఎంలు, ఎంఈవోలు, టీచర్లు, నాన్టీ చింగ్ స్టాఫ్ నుంచి వినతులు వస్తున్నాయి. అయితే గైర్హాజరవ్వడం సర్వీస్ రూల్సు ప్రకారం మిస్కాండక్టుగా పరిగణించి వారిపై చర్యలు తీసుకోవలసిందేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు
🌺రోజులకు పైగా అనధికారికంగా ఆబ్సెంటులో ఉన్న హెడ్మాస్టర్లు, ఎంఈవోలు, టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బందిని గుర్తించి వారికి షోకాజ్ నోటీసులు జారీచేయాలి ఎవరైనా ఏడాదికి మించి రిపోర్టు చేయకుండా ఉన్న వారుంటే వారి పేర్లను పత్రికల్లో ముద్రించేలా చర్యలు చేపట్టాలి అనంతరం వారి పేర్లను గెజిట్లో ముద్రించి చర్యలు చేపట్టాలి.
0 Response to "Unauthorized absence – Wilful and prolonged absence from duty without proper leave - Certain instructions to take appropriate action by the competent authorities"
Post a Comment