వేతన సవరణ కమిషన్‌ గడువు పొడిగింపు

🔳వేతన సవరణ కమిషన్‌ గడువు పొడిగింపు

ప్రభుత్వం 11వ వేతన సవరణ కమిషన్‌ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 




వేతన సవరణ కమిషనర్‌గా అశుతోష్‌ మిశ్రా గడువును నెలాఖరు వరకు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలిచ్చారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వేతన సవరణ కమిషన్‌ గడువు పొడిగింపు"

Post a Comment