17 వరకు ఏపీలో భారీ వర్షాలు

అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆదివారం ఉత్తరాంధ్ర తీరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు మరింత  బలపడే అవకాశం ఉంది. దీ




దీనిభావంతో ఈ నెల 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశాలు  ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 20న మరో అల్పపీడనం ఏర్పడే 


అవకాశంఅమరవతి వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "17 వరకు ఏపీలో భారీ వర్షాలు"

Post a Comment