విద్యార్థుల అభ్యాసన సామర్థ్యంపై పరీక్షలు 9-12 తరగతుల వారికి నిర్వహణ ఈనెల 22 నుంచి 50 శాతం చొప్పున ఉపాధ్యాయుల హాజరు

 రాష్ట్రవ్యాప్తంగా 9-12

తరగతుల విద్యార్థులకు అభ్యాసన పలితాలపై
పరీక్షలు నిర్వహించాలని (ఆన్‌లాక్‌-4

మేరకు). పాఠశాల విద్యాశాఖ ఆదేశం
చింది. ఈ నెల 22 నుంచి పాఠశాలకు వచ్చే



విద్యార్హులకు. మొదట. కౌన్సెలింగ్‌ నిర్వహించి,
టెస్ట్‌ పేపర్లను ఇవ్వాలని సూచించింది. ప్రస్తుతం
9వ తరగతికి వచ్చిన విద్యార్థికి గతేడాది 8లో
నేర్చుకున్న అంశాలవై ఈ పరీక్ష నిర్వహించను
న్నారు. ఇందుకోసం ప్రథమ్‌ సంస్థతో ప్రశ్నపత్రా
లను తయారుచేయించారు. ఇందులో వచ్చే ఫలి
తాల ఆధారంగా పునశ్చరణ ఉంటుంది. ఇందుకు,
వర్క్‌షీట్లను ఇస్తారు. వీటిని విద్యార్థులు ఇంటి,
వద్దగాని, పాఠశాలలోగాని ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు.
గురుకులాలు, కేజీబీవీలు, సంక్షేమ వసతిగృ
హాల్లో చదివే విద్యార్థు వాట్ల గూసి
ద్వారా ఆన్‌లైన్‌లో మార్గదర్శకం చేస్తారు. 1-8
తరగతుల వారిని ఎట్టి పరిస్తేతుల్లోనూ పాఠశా
లకు పిలిపించకూడదు. వీరికి ఆన్‌లైన్‌, వీడియో
పాఠాలే కొనసాగుతాయి. కంటెయిన్‌మెంట్‌
జోన్‌కు వెలుపల ఉన్న అన్ని ప్రభుత్వ ఎయిడెడ్‌
పాఠశాలల్లో ఆన్‌లైన్‌ బోదన విద్య వారధి కార్య
శ్రమం కోసం ర0 శాతం ఉపాధ్యాయులు హాజరు
కావాలి. టు పాఠశాలల వారు హాజరుకా
'వొచ్చు. ఉహేధ్యాయులు, విద్యార్థులు పాఠశాలలో
ఎవరి మధ్య తయినా కనీసం ఆరు అడుగుల
దూరం ఉండాలి. మాస్కులను తప్పనిసరిగా
ధరించాలి. చేతులను తరచూ సబ్బుతో కడుక్కో
వడంతో. పాటు. శానిటైజర్‌ అందుబాటులో
ఉంచుకోవాలి. ఉమ్మావేయడం నిషేధం. పంచా
'యతీరాజ్‌, పురపాలక విభాగాలను సంప్రదించి
ప్రధానోపాధ్యాయులు. పాఠశాల పరిసరాలను
శానిటైజ్‌ చేయించాలి. విద్యార్థులు నోటుపుస్త
కాలు, పెన్నులు, పెన్సిళ్లు తాగునీటి సీసాలను
పరస్పరం 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విద్యార్థుల అభ్యాసన సామర్థ్యంపై పరీక్షలు 9-12 తరగతుల వారికి నిర్వహణ ఈనెల 22 నుంచి 50 శాతం చొప్పున ఉపాధ్యాయుల హాజరు"

Post a Comment